ఉత్స‌హంగా ఆంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం

0
100

నెల్లూరుః ఆంత‌ర్జాతీయ యోగాదినోత్స‌వం సంద‌ర్బంగా స్దానిక ఏ.సి స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో జాయింట్ క‌లెక్ట‌ర్ వెట్రిసెల్వితో పాటు సెట్నెల్ సిఇఓ సుబ్ర‌మ‌ణ్యం,ఆయుష్‌శాఖాధికారి డాక్ట‌రు.రాజు,కార్పొరేట‌ర్ నూనె.మ‌ల్లిఖార్జున,త‌దిత‌రులు యోగాస‌నాలు వేశారు.గురువారం ఉద‌యం ఈకార్య‌క్ర‌మం డి.ఎస్.ఏ మ‌రియు ఆయుష్‌శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది.పోలీసు పేరేడ్ గ్రౌండ్స్ః-పోలీసులు విధి నిర్వ‌హ‌ణ‌లో ఎంతో ఒత్త‌డిని ఎదుర్కొంటార‌ని,మాన‌సిక ఒత్తిడిని త‌గ్గించుకొవాలంటే యోగ ఒక్క‌టే మార్గ‌మ‌ని ఏ.ఆర్.డిస్పీ ఎ.చంద్ర‌శేఖ‌ర్ అన్నారు.గురువారం అంత‌ర్జాతీయ యోగా డ సంద‌ర్బంగా స్దానిక పోలీసు పేరేడ్ గ్రౌండ్స్‌లో యోగా మాస్ట‌ర్ ముర‌ళీకృష్ణ సూచ‌న‌ల‌తో యోగాస‌నాలు చేశారు.

LEAVE A REPLY