ఆంధ్రా హ‌కీ అసోసియేష‌న్ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసిన హైకోర్టు-థామ‌స్‌

0
99

నెల్లూరుః ఆంధ్రా హ‌కీ అసోసియేష‌న్ స‌భ్య‌త్వాన్ని హైకోర్టు ర‌ద్దు చేస్తు W.P.NO.11832 OF 2018,dt 12-4-2018 తేదిన ఉత్వ‌ర్వులు జారీ చేసింద‌ని హ‌కీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ నెల్లూరు జిల్లా అధ్య‌క్ష‌,కార్య‌ద‌ర్శులు వై.శేష‌య్య‌,పి.థామ‌స్‌పీట‌ర్‌లు తెలిపారు.ఆదివారం స్దానిక ఏ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో థామ‌స్‌పీట‌ర్ మాట్లాడుతూ హాకీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాత్ర‌మే అని,దాని ద్వారా రాష్ట్రంలో కాని,జిల్లాలోకాని హ‌కీ అబివృద్ది జ‌రుగ‌గ‌ల‌ద‌ని,ఈ సంఘం ద్వారానే జాతీయ‌స్దాయి,రాష్ట్ర స్దాయి పోటీల‌కు క్రీడాకారుల‌ను పంపించే అధికారం ఉంద‌ని తెలియ‌చేసింద‌న్నారు.గ‌త 15 సంవ‌త్స‌రాలుగా హ‌కీ నెల్లూరు జిల్లా ఆధ్వ‌ర్యంలో వేసవి హ‌కీ శిక్ష‌ణ శిబిరాలు,జాతీయ‌స్దాయి,రాష్ట్రస్దాయి హకీ క్రీడా పోటీలు నిర్వ‌హిస్తుంద‌ని తెలిపారు.ఆంధ్ర హ‌కీ సంఘానికి జిల్లాలో ఎలాంటి గుర్తింపు లేద‌ని తెలిపారు.ఈ స‌మావేశంలో నెల్లూరు జిల్లా ఒలింపిక్ కార్య‌ద‌ర్శి ప‌సుపులేటి.రామ్మూర్తి,వెంక‌టేశ్వ‌ర్లు త‌దిత‌ర‌లు పాల్గొన్నారు.

LEAVE A REPLY