నవభారతదేశం నిర్మాణంలో అయన కృషి ఎన‌లేనిది

0
121

విజయవాడః స్వాతంత్ర్యానంతరం నవభారతదేశం నిర్మాణంలో వల్లభాయిపటేల్ ముఖ్యపాత్ర పోషించారన్నారని,భారతదేశం అభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా కలిసి పనిచేద్దామ‌ని మంత్రి కామినేని శ్రీనివాస్ విజ్ఞాప్తి చేశారు.మంగ‌ళ‌వారం విజయవాడలో “సర్ధార్ వల్లభాయి పటేల్ జయంతి” సందర్భంగా జెండా ఊపి ఐక్యతా పరుగును ప్రారంభించారు.ఇందిరగాంధి స్టేడియం నుండి రాఘవయ్యపార్కు వరకు సాగిన ఐక్యతా పరుగులో మంత్రి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయిపటేల్ కు ఘనంగా నివాళి అర్పించారు.ఈకార్య‌క్ర‌మంలో కలెక్టర్ లక్ష్మికాంతం, ఎస్పీ గౌతమ్ సవాంగ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY