ఇరుకళ పరమేశ్వరీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

మూలపేట శివాలయం..నెల్లూరు: ఇరుకళ పరమేశ్వరీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు నేటి నుండి ప్రారంభంమైయ్యాయి.అక్టోబరు 8వ తేది వరకు ఆమ్మవారు ప్రతి రోజు ఒక్కొక్క రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.ఉత్సవాల్లో బాగంగా అమ్మవారు రాజరాజేశ్వరీ ఆలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మూలపేట శివాలయం:--మూలపేటలోని శివాలయంలో దసరా నవరాత్రుల సందర్బంగా పార్వతీ అమ్మవారికి విశేష పూజలు,ఆలంకారాలు ప్రారంభంమైయ్యాయి..