రాష్ర్టీయ‌ ఎక్తా దివాస్ ప్ర‌తిజ్ఞ చేసిన పోలీసులు

0
74

నెల్లూరుః ఉక్కు మ‌నిషి స‌ర్దార్‌వ‌ల్ల‌భాయ్‌ ప‌టేల్ లాంటి వారి స్పూర్తితో నీతి,నిజాయితితో ప‌నిచేయాల‌ని ఏ.ఎస్పీ శ‌రత్‌బాబు అన్నారు.మంగ‌ళ‌వారం స్దానిక జిల్లా పోలీసు కార్యాల‌యంలో రాష్ర్టీయ‌ ఎక్తా దివాస్ ప్ర‌తిజ్ఞ చేయించిన సంద‌ర్బంలో అయ‌న మాట్లాడారు.తొలుత స‌ర్దార్ స‌ర్దార్‌వ‌ల్ల‌భాయ్‌,ఇందిర‌గాంధీ ప‌టాల‌కు పూల‌మాల‌లు వేసి నివాళులు ఆర్పించారు.అనంత‌రం పోలీసు కార్యాల‌యంలో ప‌రిచేస్తున్న సిబ్బంది చేత దేశ ఐక్య‌మ‌త్యం,స‌మ‌గ్ర‌త‌,భ‌ద్ర‌త‌ను కాపాడ‌టానికి స్వ‌యంగా అంకిత‌మౌవుతాన‌ని ప్ర‌తిజ్ఞా చేయించారు.ఈకార్య‌క్ర‌మంలో ఏ.ఎస్పీ ఏఆర్ వీర‌భ్ర‌ధుడు, హోంగార్డ్స్ డీస్పీ శ్రీనివాస‌రావు,ఆర్‌.ఐలు శ్రీనివాసులు,చంద్ర‌మోహ‌న్‌,చిరంజీవి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY