శ్రీధర్ రెడ్డి,కాకాణి.గోవర్దన్ రెడ్డిల మధ్య సమస్య టీ కప్పులో తుఫాన్ ?

అమరావతి: నాలుగు రోజుల క్రిందట ysrcp నెల్లూరు రూరల్ ఎమ్మేల్యే,వెంకటాచలం mpdoల మధ్య చోటు చేసుకున్న ఘటన,శ్రీధర్ రెడ్డి అరెస్ట్,అనంతరం మీడియా సమావేశంలో శ్రీధర్ రెడ్డి స్వంతపార్టీలోని వ్యక్తులు కట్రలు చేస్తున్నరంటు సర్వేపల్లి ఎమ్మేల్యే కాకాణి.గోవర్దన్ రెడ్డిపై పరోక్షంగా చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి..ఈనెల 15వ తేదిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా నెల్లూరుజిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని ముత్తుకూరులో రైతుభరోసా పథంక  ప్రారంబించానున్నారు.ఈ నేపథ్యంలో కోటంరెడ్డి,,,కాకాణిల మధ్య పెద్ద అవాతంరం చోటు చేసుకుందని,ఇద్దరు ఎమ్మేల్యేలు ఉప్పు నిప్పులా వున్నరంటు మీడియాలో రకారాకల కథనాలు వచ్చాయి.ఈవిషయానికి ఇంతటి ముగింపు పలికేందుకు వై.వి.సుబ్బారెడ్డి,సజ్జల.రామకృష్ణరెడ్డికి అధిష్టనం బాధ్యతలు అప్పగించింది.ముఖ్యమంత్రి జిల్లా పర్యాటన నేపథ్యంలో జిల్లాకు చెందిన mpలు,mlaలను బుధవారం వై.వి.సుబ్బారెడ్డి ఇంట్లో కుర్చుని పెట్టి,శ్రీధర్ రెడ్డి,కాకాణిల మధ్య సయోధ్య కుదిర్చారు.అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ సమస్య చాలా చిన్నదని,ఇద్దరు ఎమ్మేల్యే కుర్చుని మాట్లడుకోవడంతో సమస్య సమసిపోయిందన్నారు. ఇదే విషయంపై కాకాణి మాట్లాడుతూ తామ మధ్య ఎలాంటి మనస్పర్దలు లేవని,కేవలం అపోలు మాత్రమే అంటు కొట్టివేశారు. అనంతరం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కాకాణి స్వయాన తన మేనత్త కోడుకు అని,మా మధ్య ఎలాంటి స్పర్దలు లేవన్నారు.అయితే తానకు mpdo సరళ మధ్య జరిగిన విషయంపై కోర్టులో విచారణ జరిగుతుందని,అక్కడే సమస్య తేలిపోతుందన్నారు.ఏతా వాత తేలింది ఏమిటంటే,,,ప్రస్తుతనికి సమస్య తాత్కలికంగా సమసిపోయినట్లు కన్పిస్తున్న,,,రాబోయే రోజులు ఏదో ఒక రూపంలో బయటకు వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు…మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి .???