భ‌గ‌వ‌ద్గీత మ‌త గ్రంథం కాదు-దైవ గ్రంథం-ప్ర‌బోధానంద‌స్వామి

0
164

నెల్లూరుః శ్రీకృష్ణుడు ఆర్జునుడికి భ‌గ‌వ‌ద్గీతను భోధించ‌డం ద్వారా స‌ర్వ‌జీవ‌రాశుల‌కు సంబంధించిన ఆత్మ‌జ్ఞానంను తెలియ‌చేశార‌ని ప్ర‌బోధానంద‌స్వామి తెలిపారు.సోమ‌వారం కృష్ణఆష్టామిని పుర‌స్క‌రించుకుని స్దానిక మూల‌పేట‌లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్ ఎదురుగా ఇందుజ్ఞాన వేదిక‌,ప్ర‌బోధ‌సేవాస‌మితి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కార్యాక్ర‌మంలో అయ‌న భ‌క్తుల‌కు శ్రీకృష్ణుని పాద‌ముల్లోని నెమ‌లి పించ‌ము,పిల్ల‌న‌గ్రోవి విశిష్ట‌త‌ల‌ను తెలిపారు.భ‌గ‌వ‌ద్గీత మ‌త గ్రంథం కాద‌ని,దైవ గ్రంథ‌మ‌న్నారు.అలాగే త్రైతా సిద్దాంత గ్రంధాల ద్వారా జ్ఞానం ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు.ఈకార్య‌క్ర‌మంలో శివ‌శంక‌ర్‌,ఇందుజ్ఞాన వేదిక‌,ప్ర‌బోధ‌సేవాస‌మితి స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY