ఇద్ద‌రు చిన్నారుల‌పై ఆత్య‌చార య‌త్నం చేసిన కామాంధుడు!

0
202

నెల్లూరుః లైగింక వేధింపుల‌కు చిన్న,పెద్ద అనే తేడాలేకుండా పోతుంది.ఒక్క ప‌క్క మ‌హిళ‌లపై లైగింక వేధింపుల‌కు పాల్ప‌ప‌డే వారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని నిన‌దిస్తుంటే,మ‌రో ప‌క్క కామాంధులు ప‌సిపిల్ల‌ల‌ను సైతం వ‌దిలి పెట్ట‌డంలేదు.ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ శనివారం నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో క‌రెంట్ ప‌నిచేసే కామాంధుడు (ఆసిమ్) ఒంట‌రిగా వుంటున్న‌డు.ఇద్ద‌రు చిన్న‌పిల్ల‌ల‌కు మిఠాయి కొనిపెడతానని మాయమాటలు చెప్పి తాను వుంటున్నగదిలో బంధించి,ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి యత్నించాడు.పిల్ల‌ల కేక‌లు వేయ‌డంతో,స్దానికులు అక్క‌డి చేరుకుని పిల్ల‌ల‌ను ర‌క్షించి,నిందితుడికి దేహశుద్ది చేసి కట్టివేశారు.బాలిక‌ల త‌ల్లి,తండ్రులు రూర‌ల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకుని విచార‌ణ ప్రారంభించారు.

LEAVE A REPLY