పార్దివ్ గ్యాంగ్ గురించిన ప్ర‌జ‌లు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌ర‌లేదు-ఎస్పీ

0
180

నెల్లూరుః కొంత కాలం క్రింద‌ట రాష్ట్ర స‌రిహ‌ద్దులో పార్దివ్ గ్యాంగ్‌ ‌క‌న్పించింద‌న్న స‌మాచారంతో జిల్లాలో పోలీసులు ఆప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హరించార‌ని,ప్ర‌స్తుతం సంబంధిత గ్యాంగ్‌లు తిరుగుతున్న ఎలాంటి సమాచారం లేద‌ని జిల్లా ఎస్పీ పి.హెచ్‌.డి రామ‌కృష్ణ మంగ‌ళ‌వారం తెలిపారు.పార్దివ్ గ్యాంగ్‌కు సంబంధించిన స‌భ్యుల‌ను క‌ర్ణాట‌క రాష్ట్రంలోను,ఖ‌మ్మం జిల్లాలో రైల్లే పోలీసులు ఆరెస్ట్ చేసివున్నార‌న్నారు.కాబ‌ట్టి పార్దివ్‌గ్యాంగ్ గురించి ప్ర‌జ‌లు కంగారు ప‌డాల్స‌లి అవ‌స‌రం లేద‌ని,ప్ర‌జ‌లు జాగ్ర‌త్తగా వుండ‌డం అవ‌స‌ర‌మేనన్నారు.సోష‌ల్‌మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌ను చూసి,బిక్ష‌గాళ్ల‌ను,అమాయ‌కుల‌ను పార్దివ్‌గ్యాంగ్‌గా అనుమానించి దారుణంగా కోట్ట‌డం,హింసించ‌డం చేయ‌కుడ‌ద‌న్నారు.ఏవ‌రైన అప‌రిచితులు క‌న్పిస్తే 100 నెంబ‌రు డ‌యిల్ చేయాల‌ని కోరారు.

LEAVE A REPLY