రూ.4 ల‌క్ష‌ల ఎక్ర్సేగ్రేషియా చెక్కు అంద‌చేసి ఏఎస్పీ

0
67

నెల్లూరుః జిల్లాలోని పోలీసు కుంటుబాల‌కు ఎప్ప‌డు అవ‌స‌రం వ‌చ్చిన అదుకునేందుకు జిల్లా ఎస్పీ పి.హెచ్‌డి.రామకృష్ణ ముందు వుంటార‌ని ఏఎస్పీ శ‌ర‌త్‌బాబు అన్నారు.గురువారం జిల్లా పోలీసు కార్యాల‌యంలో ఇటీవ‌ల ఆనారోగ్యంతో మ‌ర‌ణించిన ఎ.ఆర్.ఎస్‌.ఐ ఏ రామాంజ‌నేయులు భార్య తిరుమ‌ల‌కు ప్ర‌భుత్వ నుండి రావ‌ల్సిన రూ 4 ల‌క్ష‌ల ఎక్ర్సేగ్రేషియా చెక్కుని అందించిన సంద‌ర్బంలో అయ‌న మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మంలో రామ‌నారాయ‌ణ‌,ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY