సుధాక‌ర్ మ‌హారాజ్ కేసులో ఏ2 నిందితురాలు అరెస్ట్‌

0
113

నెల్లూరుః జిల్లా ప్ర‌జ‌ల‌ను వేర్రి పప్ప‌ల‌ను చేసిన సుధాకర మహారాజ్ కేసులో A2 నిందితురాలు మెతుకు వాసవి అరెస్టు చేసి అమె నుండి ల్యాప్ టాప్,స్కూటీ స్వాధీనం చేసుకున్న‌మ‌ని రూర‌ల్ డిస్పీ రాఘవరెడ్డి చెప్పారు.శ‌నివారం రూర‌ల్ పోలీసు స్టేష‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ​ భ‌క్తుల నుండి పీఠిక‌ల‌ను రాసి 13 రోజుల్లో అంద‌చేస్తే,1000కి 400 రూపాయ‌లు ఇస్తామ‌ని సుధాక‌ర్ మ‌హారాజ్ అండ్ కో తెలియ‌చేయ‌డంతో పెద్ద ఎత్తున డిపాజిట్ చేసిన‌ట్లు ఫిర్యాదు అందాయ‌న్నారు.బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కేసు న‌మోదు చేసి ద‌ర్య‌ప్తు ప్రారంభించామ‌ని,సుధాక‌ర్ మహరాజ్ బాబా ఇంకా హాస్పటల్ లొనే చికిత్స పొందుతున్నరని తెలిపారు.

LEAVE A REPLY