మ‌ర్రిపాడు,బుచ్చిరెడ్డిపాళెం ఎస్‌.ఐలు వి.ఆర్‌కు

0
112

వి.ఆర్‌లో వున్న ఎస్.ఐల‌కు పోస్టింగ్స్‌
నెల్లూరుః జిల్లాలోని మ‌ర్రిపాడు,బుచ్చిరెడ్డిపాళెంలో ప‌నిచేస్తున్న ఎస్‌.ఐలు ఎస్‌.కె.అబ్దుల్‌ర‌జాక్‌,పి.నాగ‌శివ‌రెడ్డిల‌ను వి.ఆర్‌ల‌కు పంపుతు జిల్లా ఎస్సీ పి.హెచ్‌డి రామ‌కృష్ణ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేసిన‌ట్లు ఎస్పీ కార్యాల‌యం తెలిపింది.విధినిర్వ‌హ‌ణ‌లో వీరిద్ద‌రు వారి వారి స్టేష‌న్లు పరిధిలో అవినితి ఆరోప‌ణ‌ల‌పై స్టేష‌న్‌కు సంబంధించి వివిధ కేసుల్లో బాధితులు,ప్ర‌జ‌ల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం,చ‌ట్ట‌వ్య‌తిరేక కార్యాక్ర‌మ చేస్తున పోలీసుశాఖ ప్ర‌తిష్ట‌ను దిగ‌జారుస్తున్న‌ట్లు నిరుప‌ణ కావడంతో ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు.
వి.ఆర్‌లో వున్న ఎస్.ఐల‌కు పోస్టింగ్స్ః-వి.ఆర్‌లో వున్న హెచ్‌.ఎస్ హూసేన్ (1507)ను గూడూరు 2వ టౌన్‌కు,పి.వీర‌నారాయ‌ణ (1549)ను ఎ.ఎస్.పేట‌కు,కె.తిరుప‌తియ్య‌(1584)ను మ‌ర్రిపాడుకు,కె.ప్ర‌సాద్‌రెడ్డిని బుచ్చిరెడ్డిపాళెంకు పోస్టింగ్‌లు ఇచ్చి,వెంట‌నే విధులు చేరాల్సిందిగా ఎస్పీ ఆదేశించార‌ని ఎస్పీ కార్యాల‌యం తెలిపింది.

LEAVE A REPLY