ప‌ట్ట‌ణంలో దొంగ‌తానాల‌కు పాల్ప‌ప‌డుతున్నముఠా ఆరెస్ట్‌-డిస్పీ బాల‌సుంద‌రం

0
124

నెల్లూరుః నెల్లూరు సిటి,చుట్టు ప్ర‌క్క‌వ ప్రాంతాల్లో అనేక దొంగ‌తాన‌లు చేసి త‌ప్పించ‌కుని తిరుగుతున్న దొంగ‌ల ముఠాల‌ను అరెస్ట్ చేసి వారి వ‌ద్ద నుండి 2 ల‌క్ష‌ల రూపాయల చోరీ సొత్తు,3 మోట‌ర్‌సైకిళ్లు స్వాధీనం చేసుకొవ‌డం జ‌రిగింద‌ని క్రైమ్ డిస్పీ ఎం.బాల‌సుంద‌రం తెలిపారు.గురువారం స్దానిక క్రైమ్‌పోలీసుస్టేష‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అయ‌న మ‌ట్లాడుతూ 1.వేముల‌పాటి.సురేష్ (20),2.షేక్‌.జాహిద్ (20), 3.ప‌ఠాన్ ఆహ్మ‌ద్ అలీ (20),4.షేక్‌.సందాని (21),5.షేక్‌.మసూద్ (21),6.షేక్‌.సోహైల్ (20),7.షేక్‌.షామీర్ (20), 8.స‌య్య‌ద్‌.మ‌న్సూర్‌(26), 9.ప‌ఠాన్‌.తౌసిఫ్ (20),10.షేక్‌.అలీ అక్బ‌ర్ (20).11.స‌య్య‌ద్‌.ముసైబ్ (21).షేక్‌.ఫ‌ర‌హాద్ (20)లు చెడు వ్య‌స‌నాల‌కు బానిస‌లై మ‌ద్యం,గంజాయి,వైట‌ర్న్ సేవిస్తు,దొంగ‌తాన‌ల‌కు పాల్ప‌డుతున్న‌ర‌న్నారు.వీరు చిల్ల‌ర కోట్లు,స్టోన్‌హౌస్‌పేట‌లోని విజ‌య‌ట్రేడ‌ర్స్‌లో 6,30 ల‌క్ష‌లు,ముత్తుకూరు వ‌ద్ద మ‌ద్యం దుకాణంలో మ‌ద్యం బాటిల్స్‌,వేదాయ‌పాళెం సెంట‌ర్‌లో ప్రొవిజన్ దుకాణంలో బియ్యం,సిగ‌రెట్లు,న‌గ‌దు,బాలాజీ న‌గ‌ర్‌లో మ‌రో ప్రొవిజ‌న్ దుకాణంలో సిగ‌రెట్లు,ఇత‌ర వ‌స్తువులు,ఇరుక‌ళ‌ప‌ర‌మేశ్వ‌రు దేవాల‌యం ప్రాంతంలో చిల్ల‌ర‌కోట్టులో సిగ‌రెట్లు,న‌గ‌దు,సెల్‌ఫోన్‌,ఇత‌ర వ‌స్తువులు దొంగ‌తనం చేశార‌న్నారు.క్రైమ్ సి.ఐ బాజీజాన్‌సైదా,2వ ప‌ట్ట‌ణ సి.ఐ వెంక‌ట‌రావు,క్రైమ్ బ్రాంచ్ ఎస్‌.ఐ ఎస్‌.కె ష‌రీఫ్‌,కానిస్టేబుళ్లు ఎస్‌.డి వారిస్ ఆహమ్మ‌ద్‌,వై.శ్రీహ‌రి,సి.హెచ్‌.విశ్వ‌నాథం,జి.అరుణ్‌,న‌రేష్‌లు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి వీరి అరెస్ట్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

LEAVE A REPLY