21 పైస‌లు త‌గ్గిన పెట్రోల్ ధ‌ర‌

0
49

అమ‌రావ‌తిః అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు క్షీణించడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు కొంత చొప్పున తగ్గిస్తూ వస్తున్నాయి. చమురు కంపెనీలు పెంచేటప్పుడు రెండంకెల స్థాయిలో ఉంటే, గత కొన్ని రోజులుగా కేవలం పది పైసల్లోపే తగ్గింపు ఉంటోంది. కాకపోతే ఈ రోజు మాత్రం తగ్గింపు రెండంకెలకు చేరింది. పెట్రోల్ పై 21 పైసలు, డీజిల్ పై 15 పైసలు మేర తగ్గించడం జరిగింది.వినియోదారులు ధ‌ర‌ల త‌గ్గింపు ప‌ట్ల సంతృప్తిని వ్య‌క్తం చేయ‌డంలేదు.మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు అందుబాటు ధ‌ర‌ల్లోకి పెట్రొల్ ధ‌ర‌లు దిగిరావ‌లిన కోరుకుంటున్నారు.

LEAVE A REPLY