ట్రెండీ మోడల్స్ తో నూతన సోనివిజన్ ఆప్టికల్స్

నెల్లూరు: కంటి ఆద్దాల రంగంలో 25 సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో 5 సంవత్సారల క్రిందట నగరంలోని సుబ్రమణ్యస్వామి ఆలయలం ప్రక్కవీధిలో ఏర్పాటు చేసిన సోనివిజన్ ఆప్టికల్స్ ను ఆదరించిన తన వినియోగదారులందరికి దసరా,దీపావళీ శుభకాంక్షలు తెలియచేస్తున్నామని ప్రసాద్,శ్రీరామ్ తెలిపారు.మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన షోరూమ్ ను కస్టమర్స్ ఆదరణతో ప్రారంభించడం ఆనందగా వుందన్నారు.నూతన షోరూమ్ లో వినియోగదారుకు కంటి అద్దాల ఫ్రేమ్స్ లో ట్రెండీ మోడల్స్ ను అందుబాటులో వుంచామన్నారు.