రాష్ట్రస్దాయి అండ‌ర్ 16 బాస్కెట్‌బాల్ పోటీల‌కు నెల్లూరు జిల్లా జ‌ట్లు-వాసు

0
137

నెల్లూరుః జూన్ 1వ తేది నుండి 3వ తేది వ‌ర‌కు కృష్ణాజిల్లా విజ‌య‌వాడ‌లోని కె.బి.ఎన్ కాలేజ్‌లో జ‌రిగే రాష్ట్ర స్దాయి అండ‌ర్ 16 పోటీల‌కు నెల్లూరు జిల్లా నుండి బాల‌,బాలిక జ‌ట్లు బ‌య‌లుదేరి వెళ్లాయ‌ని నెల్లూరు జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేష‌న్ అధ్య‌క్ష‌,కార్య‌ద‌ర్శులు ఆనం.రామ‌నారాయ‌ణ‌రెడ్డి, గాదం.శ్రీనివాస్‌లు గురువారం తెలిపారు.రాష్ట్ర స్దాయి పోటీల్లో ప్ర‌తిభ చూపిన వారు జాతీయ స్దాయి జ‌ట్టుకు ఎంపిక అవుతార‌న్నారు.బాల‌,బాలిక జ‌ట్లు వివ‌రాలు ఇలా ఉన్నాయి.
బాలిక‌లుః-వి.మ‌ల్లిక‌,కె.శివాణి,కె.సుభాషిణి,ఎమ్‌.కీర్తి భువ‌న‌,బి.జ‌య‌ల‌క్ష్మి,ఎస్‌.హేమ‌శ్రీ వ‌ర్షిణి,మేఘ‌న‌,టి.ప్ర‌త్యూష‌లు.
బాలురుః-ఎస్‌.ప‌వ‌న్ ప్ర‌ణ‌వ్‌,ఎమ్‌.గౌత‌మ్‌రెడ్డి,షేక్‌.సోహెల్‌,షేక్‌.ఆసీఫ్ హుస్సేన్‌,కె.చ‌ర‌ణ్‌,సి.హెచ్‌.అవినాష్‌,షేక్‌.బాబులు,పి.ఈశ్వ‌ర్‌,కె.ప్ర‌శాంత్ కుమార్‌,ఎన్‌.ఈశ్వ‌ర్‌,ఏ.మ‌హేశ్‌చంద్ర‌లు ఉన్నార‌న్నారు.జ‌ట్టుకు కోచ్‌గా ఎస్‌.శ్రీనివాస్‌రావు,మేనేజ‌ర్‌గా సి.హెచ్‌.భువ‌నేష్ వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలిపారు.

LEAVE A REPLY