జూనియ‌ర్ ఎన్టీర్ మూవీ *అరవింద సమేత* టైటిల్‌ఖరారు

0
149

అమ‌రావ‌తిః జూనియ‌ర్‌ ఎన్టీఆర్, త్రివిక్రమ్.శ్రీనివాస్‌ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా టైటిల్‌ను *అరవింద సమేత* ఖరారు చేశారు.ఉప శీర్షికగా ‘వీర రాఘవ’ పేరును తగిలించారు.ఈ విషయాన్ని సినిమా యూనిట్ ఈ రోజు ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది.మొట్టమొదటి సారిగా సిక్స్‌ ప్యాక్‌ బాడీ లుక్‌లో ఎన్టీఆర్‌ చాలా స్టైలిష్‌గా కండలవీరుడిగా కనపడుతున్నాడు. ఇటీవల జిమ్‌లో కసిగా వ్యాయామం చేస్తోన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఎట్టకేలకు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో కనపడుతున్నట్లు స్పష్టం అయింది.

LEAVE A REPLY