జిల్లాలో 30 ల‌క్ష‌ల పుట్ల ధాన్యం దిగుబ‌డి-సోమిరెడ్డి

0
168

నెల్లూరుః జిల్లాలో 7 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీరు అందించ‌డం ద్వారా షుమారు ఎక‌రాకు 4 పుట్ల‌పై పండించి 30 ల‌క్ష‌ల పుట్ల‌ను దిగుబ‌డి చేసుకోవ‌డం గొప్ప‌విష‌య‌మ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.ఆదివారం పొద‌ల‌కూరు మండ‌లం తోడేరు వ‌ద్ద వున్న చిన్న చెరువును ప‌రిశీలించిన అనంత‌రం అయ‌న మీడియాతో మాట్లాడుతూ కృష్ణాన‌ది నుండి శ్రీశైలం,సోమ‌శిల‌,కండ‌లేరు రిజర్వార్ల‌కు 22 టి.ఎం.సి నీటిని త‌ర‌లించి మెట్ట ప్రాంత భూముల‌ను కూడా మాగాణి భూముల‌తో స‌మానంగా స‌స్య‌శ్యామలం చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

LEAVE A REPLY