మ‌హిళ‌లు తలుచుకుంటే ఏదైన సాధిస్తారు-మంత్రి మృణాళిని

0
183

విజ‌య‌న‌గరం : మ‌హిళ‌లు త‌లుచుకుంటే సాధించ‌నిది ఏమీలేద‌ని,పిల్ల‌లో ఆడ‌,మ‌గ అన్న‌తేడా చూపించ‌వ‌ద్ద‌ని గ్రామీణ‌శాఖ‌ మంత్రి కిమిడి.మృణాళిని అన్నారు.శ‌నివారం విజ‌య‌న‌గరంలోని మెంటాడ మండ‌ల కేంద్రం స్త్రీశ‌క్తీ భ‌వ‌నంను ప్రారంభించిన సంద‌ర్భంలో ఆమె మాట్లాడుతూ మ‌హిళ‌ల జీవితాల్లో వెలుగు నింపాల‌ని,అన్ని రంగాల్లో వారిని ముంద‌కు తీసుకెళ్లాల‌న్న‌దే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి ధ్యేయంమ‌న్నారు.అంత‌కు ముందు స్ర్తీభ‌వ‌న్ ఆవ‌రణంలో మొక్క నాటారు.ప‌ర్యావ‌ర‌ణంను కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపైన వుంద‌న్నారు.

LEAVE A REPLY