అమ్మవారి దర్శించుకునే భక్తులకు అష్టఐశ్వర్యలు సిద్దించాలి-మంత్ర అనిల్

నెల్లూరు: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా రాజరాజేశ్వరీ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అష్టఐశ్వర్యలు సిద్దిందించాలని,భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని జాగ్రత్తలు కమిటి సభ్యులు తీసుకుంటున్నరని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు.నగరంలోని దుర్గామిట్టలోని రాజరాజేశ్వరీ అమ్మవారిని మంగళవార దర్శించుకున్న సందర్బంలో అయన మాట్లాడారు.మంత్రి వెంట కమిటీ ఛైర్మన్ తోట.శోభరాణి,గిరిధర్ రెడ్డి,పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.