నిశబ్ద సైనికులు మీరు..మీరే నాకు స్పూర్తి-మెగాస్టార్‌

0
127

అమ‌రావ‌తిః అమెరికాలోతానా నిర్వహిస్తోన్నకార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లిన మెగాస్టార్‌ డల్లాస్‌లో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని వారు చూపించిన అభిమానానికి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. మనస్సు అంతార‌ల్లోనుండి మాట్లాడతానని మీ ముందు నిలబడే వరకు నాకు తెలియదు.ఇటీవ‌ల కాలంలో నా మనసుని తాకిన ఆప్యాయత,ఆత్మీయ సమావేశం ఏదైనా ఉందంటే ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన ఈ సమావేశమే అన్నారు.తానా వారి ఆహ్వానంతో అమెరికాకు వచ్చాను. ఇక్కడి కొంతమంది అభిమానులు నన్ను కలవాలని అనుకుంటున్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.దీంతో వచ్చాను ఇక్కడ ఖానా పేరుతో ఓ అసోసియేషన్‌ ఉందని కూడా నాకు ఇప్పటివరకు తెలియదు.మీరు గుర్తింపు కోసం కాదు సంతృప్తి కోసం చేస్తున్నారు.నిశబ్ద సైనికులలా మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నమీకు నేను మీకు స్ఫూర్తి అన్నారు.. మీరే నాకు స్ఫూర్తి” అని చిరంజీవి భావోద్వేగంతో మాట్లాడారు.

LEAVE A REPLY