ఆటవీశాఖలో ఇంటి దొంగలు వుండచ్చు ? -కనజర్వ్ వేటర్

ఎర్రచందనం ఆక్రమ రవాణాను ఆరికట్టడతాం..నెల్లూరు: ఎర్రచందనం ఆక్రమ రవాణాను ఆరికట్టడం రాష్ట్ర ఆటవీశాఖ తొలి లక్ష్యమని,అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని ఆటవీశాఖ ప్రిన్సిపాల్ చీప్ కన్సర్వ్ టర్ ఎన్.ప్రదీప్ కుమార్ చెప్పారు.సోమవారం నగరంలోని ఓ హొటల్ నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ రాష్ట్రంలో 17 శాతం ఆటవీ భూభాగం వుందని,దానిని 33 శాతం ఆటవీ ప్రాంతంగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.