ఫిస్టూల వ్యాధి-నివార‌ణ చికిత్స ప‌ద్ద‌తులు

0
160

నెల్లూరుః మ‌ల‌ద్వారంకు సంబంధించిన వ్యాధుల్లో ఫిస్టూల శ‌త్రువుకు సైతం రాకుండ‌ద‌ని ఆయుర్వ‌వేదశాస్త్ర‌లో ప్ర‌స్త‌విస్తారంటే,ఈ వ్యాధి బారిన ప‌డిన వారి భాధ ఎంత‌ భ‌యంక‌ర‌మైందో ఆర్దం చేసుకొవ‌చ్చు.ఇంగ్లీష్ మందుల్లోకాని,ఆప‌రేష‌న్ వ‌ల్ల కాని ఈ వ్యాధి పూర్తిగా న‌యంకాదు.దినికి ఆయుర్వేదంలో క్షార‌సూత్ర ప‌ద్ద‌తుల్లో మాత్ర‌మే పరిష్క‌రం ల‌భిస్తుందని,నూటికి 99 శాతం ఎంతో స‌మ‌ర్ద‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని శ్రీ వేంక‌టేశ్వ‌ర అయుర్వేద కళాశాల్లో వైస్ ప్రిన్సిపాల్‌గా ప‌నిచేస్తున్న డాక్ట‌రు ఎం.భాస్క‌ర్‌రావు తెలిపారు.ఈ వ్యాధుల్లో 3వ ర‌కంమైన‌ ఫిస్టూల.ఈ వ్యాధి గురించి డాక్ట‌రు నివార‌ణ ప‌ద్ద‌తులు,ఆహ‌ర‌పు ఆల‌వాట్ల‌పై తెలిపిన వివరాలు.ఈ కార్య‌క్ర‌మం ప్ర‌శ్న‌లు-జ‌వాబుల కాబ‌ట్టి వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారు ఏవైన సందేహ‌లు ఉన్న‌ట్ల‌యితే డాక్ట‌రుని సంప్ర‌దించ వ‌చ్చు.M. Bhaskar Rao, Ayurveda surgeon,Tirupati.9849147330..

LEAVE A REPLY