క‌ల నిజ‌మైన వేళ‌-ఆనందం ప‌ట్ట‌లేకున్న కోటంరెడ్డి

0
133

నెల్లూరుః ఎట్ట‌కేల‌కు నూడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి.శ్రీనివాసుల‌రెడ్డి క‌ల నెర‌వేరింది.ఇప్ప‌టి ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులు ఆవ‌కాశం వ‌చ్చినప్ప‌డుల్లా కోటంరెడ్డిని,కార్యాల‌యం లేని ఛైర్మ‌న్‌వి నువ్వా మ‌మ‌ల్ని విమ‌ర్శించేది అంటు ఎద్దేవా చేశారు.బ‌య‌ట‌కు చెప్పుకొలేక పోయిన‌,కోటంరెడ్డి తెగ భాధ‌ప‌డిపోయోవాడు.అయితే పుర‌పాల‌క‌శాఖ మంత్రి నారాయ‌ణ చొర‌వ‌తో నేడు కోటంరెడ్డి.శ్రీనివాసురెడ్డి ఒక ఆఫీసు వాడు అయ్యాడు.సోమ‌వారం సాయంత్రం భ‌క్త‌వ‌త్స‌ల న‌గ‌ర్‌లోని సాయిబాబా దేవాల‌యంకు స‌మీపంలో నూడా కార్యాల‌యంను జిల్లా మంత్రులు డాక్ట‌రు పొంగూరు.నారాయ‌ణ‌,సోమిరెడ్డి.చంద్ర‌మోహ‌న్‌రెడ్డిలు ప్రారంభించారు.ఈసంద‌ర్బంలో మంత్రి నారాయ‌ణ మాట్లాడుతూ ఏ అభివృద్ది కార్య‌క్ర‌మాలు అయితే స‌క్ర‌మంగా జ‌ర‌గాలంటే,చ‌క్క‌టి ఆఫీసు ఉండాల‌ని,అప్పుడు ప్ర‌ణాళిక బ‌ద్దంగ వ్య‌వ‌హరించేందుకు వీలు అవుతుంద‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో మేయ‌ర్ అజీజ్‌,క‌మీష‌న‌ర్ డిల్లీరావు,త‌దిత‌రులు పాల్గ‌న్నారు.

LEAVE A REPLY