క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో హిజ్ర‌ల‌కు డిమాండ్‌

0
145

అమ‌రావ‌తిః ఇప్ప‌టి వ‌ర‌కు ఉత్త‌రాదిన ఏలాంటి శుభ‌కార్య‌యం జ‌రిగిన ట్రాన్స్‌జండ‌ర్స్‌కు ఆహ్వ‌నం అంద‌డంతో పాటు వారి ఆశ్వీర‌దం వుంటే మంచి జ‌రుగుతుంద‌న్న నమ్మ‌కం బ‌లంగావుండేది.ఇప్ప‌డు అదే సెంటిమెంట్ కర్ణాటక ఎన్నికల్లో హిజ్రాలకు రెండు చేతులా సంపాదనను తెచ్చిపెడుతున్నాయి.హిజ్రాలు ప్రచారం చేస్తే మేలు చేకూరుతుందనే నమ్మకం నేపథ్యంలో వారి పంట పండుతోంది.చాలా మంది అభ్యర్థులు ప్రచారం కోసం హిజ్రాలను తీసుకొస్తున్నారు.ముఖ్యంగా బెంగళూరులోని మొత్తం 28 నియోజకవర్గాల్లో హిజ్రాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కోరినంత డబ్బు ఇచ్చి వీరిని తమ వెంట ప్రచారానికి తీసుకెళుతున్నారు. హైదరాబాద్, చెన్నైల నుంచి కూడా పెద్ద సంఖ్యలో హిజ్రాలు బెంగళూరుకు చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో రెండు చేతుల‌తో సంపాదించుకుంటున్నారు.మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుండి ట్రాన్స్‌జండ‌ర్స్ క‌ర్ణాట‌కు వెళ్లారా…?

LEAVE A REPLY