కాపుల రిజ‌ర్వేష‌న్స్‌పై మాట నిల‌బెట్టుకున్న చంద్ర‌బాబు-నారాయ‌ణ‌స్వామి

0
156

క‌డ‌పః ద‌శాబ్ద‌దాల పాటు కాపుల‌,తెల‌గ‌,బ‌లిజ‌,ఒంట‌రి కులాల రిజ‌ర్వేష‌న్స్ కోసం పోరాటాలు చేస్తున్న‌వున్న‌ప్ప‌టికి,గ‌త ప్ర‌భుత్వ‌లు స్పందించ‌లేద‌ని,అయితే ఎన్నిక స‌మ‌యంలో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు కాపుల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్స్ క‌ల్పించుకునందుకు కాపు సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు నారాయ‌ణ‌స్వామి రాయల్ శ‌నివారం క‌డ‌ప‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

LEAVE A REPLY