గ్రామీణ ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం అడుతుంది-జూడాలు

కలెక్టరేట్ వద్ద జూడాల ధర్నా..నెల్లూరు: 6 సంవత్సరాలు కష్టపడి తాము MBBS డిగ్రీలు పూర్తి చేస్తుంటే,,కేవలం 6 నెలలు బ్రిడ్రి కోర్సులతో ప్రభుత్వం  RMP లను  గ్రామీణ ప్రజలకు వైద్యం అందించే పేరుతో వారి జీవితాలతో చెలగాటం అడే బిల్లును ప్రవేశ పెట్టడడంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నమని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల జూనియర్ డాక్టర్లు తెలిపారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్న నిర్వహించడం,మంత్రి మేకపాటి,జిల్లా కలెక్టర్ ఎం.వి.శేషగిరిబాబులు జూడాల వద్దకు వచ్చి,,వారి వద్ద నుండి వినతి పత్రం స్వీకరించారు.