రైలు మిల్ల‌ర్లు ఆన్‌లైన్‌లో వివరాలు పొందుప‌ర్చాలి-జాయింట్ క‌లెక్ట‌ర్‌

0
96

నెల్లూరుః ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు రైసుమిల్ల‌ర్లు ఎ అండ్ బి రిజిష్ట‌ర్ల ఆన్‌లైన్‌లో పొందుప‌ర‌చాల‌ని జెసి ఇంతియాజ్ రైసుమిల్లుల యజ‌మానుల‌ను ఆదేశించారు.మంగ‌ళ‌వారం కొత్త జిల్లా ప‌రిష‌త్ స‌మావేశ మందిరంలో రైసుమిల్ల‌ర్లు ధాన్యం నిల్వ‌లు రిజిష్ట‌ర్ల అన్‌లైన్ చేయ‌డం అనే ఆంశంపై నిర్వ‌హించి శిక్ష‌ణ శిబిరంలో అయ‌న మాట్లాడుతూ సాప్ట్‌వేర్ ద్వారా న‌మోదు చేయాలి అనే ఆంశంను పావ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా టి.సి.ఎన్ సంస్ద వివ‌రించింది.రాష్ట్ర ముఖ్య‌మంత్రి డాష్ బోర్డు త‌యారు చేస్తున్న‌ర‌ని,సాప్ట్‌వేర్ ద్వారా పొందుప‌రిచే స‌మాచారం ముఖ్య‌మంత్రి డాష్‌బోర్డుకు వెళ్లుతుంద‌ని,సి.ఎం చూసే ఆవ‌కాశం వుంద‌న్నారు.ప్ర‌తి రైసు మిల్లులు కంప్యూట‌ర్ సిస్ట‌మ్‌,ఆప‌రేట‌ర్ ఏర్పాటు చేసుకుని,ధాన్యం కొనుగొలు నిల్వ‌లు వంటి అవ‌స‌ర‌మైన స‌మాచార‌న్ని ఆన్‌లైన్ ద్వారా న‌మోదు చేయాల‌న్నారు. ఈస‌మావేశంలో పౌర‌స‌ర‌ఫ‌రా శాఖ అధికారులు,రైలు మిల్ల‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY