అవార్డును అందుకున్న జ‌నసేనాని

0
150

అమ‌రావ‌తిః వెస్ట్‌ మినిస్టర్‌ పోర్టుక్యూలిస్‌ హౌస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో జరిగిన కార్య‌క్ర‌మంలో ఎక్సలెన్సీ అవార్డును జ‌న‌సేనాని అందుకున్నారు. ప్ర‌స్తుతం రెండు రోజుల లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ శ‌నివారం,యూరప్‌లోని వివిధ విశ్వ‌విద్యాల‌యాల‌కు చెందిన విద్యార్థులతో సమావేశం కానున్నారు.2019 ఎన్నికల్లో జ‌న‌సేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయనున్న నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత‌ లండన్‌లో విద్యార్థులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

LEAVE A REPLY