అభివృద్ది పేరిట పేద‌ల‌ను ఇబ్బంది పెడితే చూస్తు ఉరుకునుది లేదు-జ‌న‌సేనాని

0
143

విశాఖ‌ప‌ట్నంః ఇచ్చాపురం నుండి పోరాట యాత్ర ప్రారంభించిన జ‌న‌సేనాని పవన్‌ కల్యాణ్‌,సోమ‌వారం జిల్లాలో రెండో రోజు పర్యాట‌న‌లో భాగంగా సోంపేట,పలాస ప్రాంతాల్లో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ హామీలు ఇస్తున్నారు.సోంపేట బీల భూముల్ని పరిశీలించిన అనంతరం అయ‌న మాట్లాడుతూ తామ పార్టీ అధికారంలోకి వచ్చాక సోంపేట బీల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.రైతులు,యువత సమస్యలపై జనసేన కార్యకర్తలు పోరాడాలని,అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే జనసేన చూస్తు ఉరుకోద‌న్నారు.సోంపేటలో మెగా ఫుడ్‌ పార్కు ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోన్నస‌మ‌య‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌జ‌ల ప‌క్ష‌నా ప్ర‌క‌ట‌న చేయ‌డం ప్రాధ‌న్య‌త సంత‌రించుకున్న‌ది.

LEAVE A REPLY