గుర్తుకు వ‌స్తున్నాయి-జ‌న‌సేనాని

0
102

విశాఖ‌ప‌ట్నంః చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటుజనసేనాని పవన్ కల్యాణ్‌ తన చిన్ననాటి ఫొటో పోస్ట్ చేశారు.అందులో తన సోదరీమణులు,సోదరులు మెగాస్టార్‌ చిరంజీవి,నిర్మాత,నటుడు నాగబాబు కూడా ఉన్నారు.ఆ ఫొటో దిగిన స‌మ‌యంలో తాను 7వ‌ తరగతి చదువుతున్నానని పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు.తాను శ్వాసనాళ సంబంధిత వ్యాధి బారి నుంచి అప్పుడే బయటపడ్డానని తెలిపారు.

LEAVE A REPLY