లంచం తీసుకుంటే ఏవ‌రైన రశీదు ఇస్తారా-జ‌న‌సేనాని

0
118

ఉత్త‌రాంద్ర‌ను అన్ని విధాల న‌శ‌నం చేశారు
విజ‌య‌న‌గ‌రంః ముఖ్య‌మంత్రి దృష్టిలో అభివృద్ది అంటే టిడిపి కుటుంబ అభివృద్ది అనుకుంటున్న‌ర‌ని,ఉత‌రాంద్రప్ర‌జ‌లు,గిరిజ‌ను అభివృద్ది అయ న‌కు ప‌ట్ట‌డంలేద‌ని జన‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ప్ప‌ప‌ట్టారు.శుక్ర‌వారం విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని సాలూరు,గ‌జ‌ప‌తి న‌గ‌రం కేంద్రాల్లో అయ‌న పోరాట యాత్ర చేసిన సంద‌ర్బంలో హాజ‌రైన ప్ర‌జ‌ల‌నుద్దేశించి అయ‌న మాట్లాడుతూ 5 వేల చెరువులు వున్న విజ‌య‌న‌గ‌రంలో జిల్లాలో మంచినీటి స‌మ్య‌స ఉంది అంటే ప్ర‌భుత్వం చిత్త‌శుద్ది ఏ పాటిదో ఆర్దంమౌవుంతుంద‌న్నారు.ఆరోగ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటు చంద్ర‌బాబు ఉద‌ర‌గొడుతున్న‌ర‌ని,పెద్ద‌పంకి గ్రామంకు వ‌చ్చి బొద‌కాలుతో ఇక్క‌డ‌ ప్ర‌జ‌లను చూస్తే వారి బాధ‌లు తెలుస్తాయ‌న్నారు.అంగ‌న్‌వాడీ పోస్టుల‌కు ల‌క్ష‌ల తీసుకుంటున్నారని,విజ‌య‌న‌గ‌రంలో కొండ‌ల‌ను త్రోవేస్తుంటే దినిని ఏమంటార‌ని ప్ర‌శ్నించారు.జ‌న‌సేనా పార్టీ ప్ర‌శ్నించ‌క పోతే అధికార‌,ప్రతిప‌క్షం ఉళ్ల‌కు,ఉళ్లుకు పంచివేసుకునేవని ఆరోపించారు.రాష్ట్రంలో ఎక్క‌డ చూసి ఇసుక‌మాఫీయా,భూక‌బ్జ‌లు,అవినితి క‌న్పిస్తున్న‌య‌ని,వీటి గురించి మాట్లాడితే,రుజువులు చూపించ‌మంటు లోకేష్ మాట్లాడుతూన్న‌ర‌ని,లంచం తీసుకున్న వారు ఏమైన ర‌శీదులు ఇస్తారంటు నిల‌దీశారు.అవినితితో బ‌ల‌సిన టిడిపి వాళ్లు తెగ కూస్తున్న‌రని,తెగ బ‌ల‌సిన కోడి ఇల్లు ఎక్కింది అన్న సామోత చందాన పెద్ద గ‌డ్డ రిజ‌ర్వ‌ర్ నుండి రైతుల‌కు ఇవ్వాల్సిన నీటిని టిడిపి ఇన్‌-చార్జీ భంజ్‌దేవ్ గండి కొట్టించి చేప‌ల‌చెరువుల‌కు నీళ్లు మ‌ళ్లీస్తు,త‌రువాత‌ కాలువ‌ల‌కు నీరు వ‌దిలితే,కాలుషిత‌మైన నీటితో రైతులు పొలాలు సాగుచేయాల‌ని,ఇది అవినితి కాదా? విజ‌య‌న‌గ‌రంలో 25 వేల లారీలు వున్న‌యి,ఆటో న‌గ‌ర్ ఏర్పటు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీ ఇంత వ‌ర‌కు నెర‌వేర‌లేద‌న్నారు.మ‌రుగుదొడ్ల‌లో 300 కోట్లు అవినితి,గ‌జ‌ప‌తి న‌గ‌రంలో ఒక్క సూప‌ర్‌ఫాస్ట్ రైలు ఒక్క నిమిషం అపించ‌లేక‌పోతున్నారని ఇదా చిత్త‌శుద్ది అంటు మండిప‌డ్డారు. జ‌న‌సేన రైతులు, ఆడ‌ప‌డుచులు, దివ్యాంగులు,కార్మికులు,ఉద్యోగులు సామాన్య‌ల హితం కోసంమే ప‌నిచేస్తుంద‌న్నారు.

LEAVE A REPLY