ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి-విద్యాశాఖ‌ధికారి జాక‌బ్‌

0
183

నెల్లూరుః త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయ‌డం జ‌రిగింద‌ని విద్యాశాఖ ఆర్.ఐ బాబు జాక‌బ్ అన్నారు.మంగ‌ళ‌వారం స్థానికి ప్రియాద‌ర్శిని ఇంజీనిరింగ్ కాలేజ్‌లో అన్ని కాలేజ్‌ల యాజ‌మ‌న్యాలు,వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారుల‌తో అయ‌న స‌మ‌న్వ‌య స‌మావేశం నిర్వ‌హించారు.

LEAVE A REPLY