నగర ప్రజలను మోసం చేసే నాటకలు ఆపండి-మాజీ మేయర్

నెల్లూరు: ysrcp నెల్లూరు రూరల్ ఎమ్యేల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి తన ఇంటికి వచ్చిన బెదిరించాడని,తనకు రక్షణ కల్పించాలంటు mpdo సరళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై అదివారం తెల్లవారు జాము నుండి పోలీసులు,, రూరల్ ఎమ్మేల్యే కలసి చేసిన “”ఆరెస్ట్ అనే డ్రామా””ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నరని మాజీ మేయర్ అజీజ్ విమర్శించారు.ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.