రెడ్‌క్రాస్ ఆవ‌గాహ‌న‌కు రాక‌పోవ‌డంతో క్యాన‌ర్స్ ఆసుప‌త్రి విశాఖకు వెళ్లింది-పూనం

నెల్లూరుః నెల్లూరులో 40 కోట్ల రూపాయల‌తో నిర్మించాల్సిన క్యాన‌ర్స్ ఆసుప‌త్రి,రెడ్‌క్రాస్ ఆసుప‌త్రి ఆవ‌గాహ‌న ఒప్పంద‌కు రాక‌పోవ‌డంతో,స‌ద‌రు క్యాన‌ర్స్ ఆసుప‌త్రి విశాఖప‌ట్నంకు వెళ్లింద‌ని రాష్ట్ర వైద్యఆరోగ్య‌శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి పూనం.మాల‌కొండ‌య్య తెలిపారు.సోమ‌వారం అమె ప్ర‌భుత్వ ఆసుప‌త్రి,మెడిక‌ల్ కాలేజ్‌ల‌ను త‌నిఖీ చేశారు.అనంత‌రం మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ ఎన్టీక్యాన‌ర్స్‌కేర్ ట్ర‌స్ట్ త‌ర‌పున క్యాన‌ర్స్ ఆసుప‌త్రి ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకొవ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

LEAVE A REPLY