అన్న క్యాంటీన్‌ల్లో రోజ‌వారీ ఆహార‌ప‌దార్ద‌లు

0
148

అమ‌రావ‌తిః ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు పేద‌ల‌కు రూ.5 ల‌కే భోజ‌నం అందించేందు త‌మిళ‌నాడులో స‌ర్గీయ జ‌య‌ల‌లిత ప్రారంభించిన భోజ‌న ప‌థ‌కంను మంత్రి నారాయ‌ణ‌తో పాటు మంత్రి వ‌ర్గంను పంపించి,క్యాంటీన్స్ నిర్వ‌హ‌ణ‌లో వున్న సాధ‌క బాధ‌క‌ల‌ను ప‌రిశీలించి,వాటిని స‌రిచేసి ప‌థ‌కం ప్రారంభించార‌ని ఒక ఉన్న‌త‌ధికారి వ్యాఖ్య‌నించారు.ప‌థ‌కం ప్రారంభించ‌డం తేలికేన‌ని,అయితే అక్ష‌య‌ప్రాత లాంటి సంస్ద నిర్వ‌హ‌ణ‌లో క్యాంటీన్లు న‌డుస్తాయి కాబ‌ట్టి,క్వాలిటీ పరంగా ఎలాంటి స‌మ‌స్య రాద‌న్న ఆభిప్రాయం వ్య‌క్తం చేశారుఉ.నేటి నుండి ప్రారంభంమైన అన్న క్యాంటీన్‌ల్లో రోజు వారి ఆహార ప‌దార్ద‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

LEAVE A REPLY