మోస్ట్ రిజ‌ల్ట్ ఓరియంటెండ్ ఆవార్డులు అందుకున్న ఐ.ఏ.సి.ఇ ఛైర్మ‌న్‌

0
108

నెల్లూరుః అదివారం ఢిల్లీలో జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ అవార్డ్సు-2017 సంస్ద ప్ర‌క‌టించిన మోస్ట్ రిజ‌ల్ట్ ఓరియంటెండ్ ఇన్‌స్టూట్యూట్ ఫ‌ర్ బ్యాకింగ్‌ అవార్డును ఉత్త‌ర ప్ర‌దేశ్ స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్ఫేర్‌,క‌మ‌ర్షియ‌ల్ ఎడ్య‌కేష‌న్ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ మంత్రి చేతుల మీదుగా ఐ.ఏ.సి.ఇ ఛైర్మ‌న్ ఎన్.విన‌య్‌కుమార్‌రెడ్డి అందుకున్నార‌ని నెల్లూరు ఐ.ఏ.సి.ఇ బ్రాంచ్ ఇన్‌చార్జీ భ‌క్త‌వ‌త్స‌రెడ్డి తెలిపారు.నెల్లూరీయుడైన విన‌య్‌కుమార్‌రెడ్డి వైజాగ్‌లో సోమ‌వారం ఐ.ఏ.సి.ఇ బ్రాంచ్‌ను ప్రారంభించ‌డం జ‌రిగింద‌న్నారు.

LEAVE A REPLY