విద్యార్దులు శాస్త్రీయ దృక్ప‌ధంతో ఆలోచించాలి

0
147

నెల్లూరుః విద్యా మ‌ద్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు భారంగా ప‌ర‌ణిమిస్తుంద‌ని,ప్ర‌భుత్వం ఫీజుల‌ను నియంత్రించాల్సిన అవ‌స‌రం వుంద‌న్న అభిప్రాయ‌ప‌డ్డారు.గురువారం స్దానిక సంత‌పేట‌లోని సెయింట్ జోసెఫ్ బాలికోన్న‌త పాఠ‌శాల్లో జిల్లా స్దాయి ఇన్‌స్పైర్‌-మ‌న‌క్‌-2017 విద్యావైజ్ఞానిక ప్ర‌ద‌ర్శంన‌లో అయ‌న ముఖ్య అతిధిగా పాల్గొన్న సంద‌ర్బంలో మాట్లాడారు.డి.ఇ.ఓ శ్యాముల్ మాట్లాడుతూ అతి త‌క్క‌వ స‌మ‌యంలో 437 న‌మునాలు న‌మోదు కావ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో ప్రొఫ‌స‌ర్ జ‌గదీష్‌,ప్ర‌ముఖ శాస్ర్త‌వేత్త ల‌క్ష్మివాట్స్‌,ప్రొఫ‌స‌ర్ హ‌ర‌తి,జంషీ,త‌దిత‌రులు పాల్గొన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో తొలుత విద్యార్దులు ప‌లు సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ప్ర‌దర్శించారు.

LEAVE A REPLY