భార‌త‌దేశంలోని ద్వాద‌శి జ్యోతిర్లింగాలు

0
219

అమ‌రావ‌తిః ఓం నమఃశివాయ అంటు పంచాక్షరీ మంత్రాన్ని మహా శివరాత్రి రోజు స్మరిస్తే మ‌న‌కి తెలియ‌కుండా చేసిన పాపాల నుండి విమోచ‌న పొందుతార‌ని శాస్త్ర‌లు తెలియ‌చేస్తున్నాయి. ఓం నమఃశివాయ అనే ఐదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాలతో నిండిన శరీరం శుభ్రపడుతుంది. ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది. ౼భూమికి సంబంధించిన భాగాలను, ౼నీటికి సంబంధించిన భాగాలను, శి ౼అగ్నికి సంబంధించిన భాగాలను, ౼గాలికి సంబంధించిన భాగాలను, ౼ ఆకాశానికి సంబంధించిన భాగాలను శుద్ధి చేస్తాయి.
భార‌త‌దేశంలోని ద్వాద‌శి జ్యోతిర్లింగాలుః- 1. రామనాథస్వామి లింగము – రామేశ్వరము(త‌మిళ‌నాడు), 2. మల్లికార్జున లింగము – శ్రీశైలము,(కర్నూలు-ఆంధ్ర‌ప్ర‌దేశ్‌) 3. భీమశంకర లింగము – భీమా శంకరం,(మహారాష్ట్ర) 4. ఘృష్టీశ్వర లింగం – (మహారాష్ట్ర -ఔరంగబాద్‌)5.త్రయంబకేశ్వర లింగం – (మహారాష్ట్ర-నాసిక్‌), 6. సోమనాథ లింగము – సోమనాథ్(గుజరాత్‌),7.నాగేశ్వర లింగం – దారుకావనం (మహారాష్ట్ర),8.ఓంకారేశ్వర-ఓంకారక్షేత్రం,(మధ్యప్రదేశ్-నర్మదానది తీరం) 9.మహాకాళ లింగం -(మధ్యప్రదేశ్‌-ఉజ్జయని), 10. వైధ్యనాథ లింగం – చితా భూమి (జార్ఖండ్‌)11. విశ్వేశ్వర లింగం – (వారణాశి) 12 కేదారేశ్వర – కేదారనాథ్(ఉత్తరాంచల్‌).

LEAVE A REPLY