షుగ‌ర్ వ‌చ్చిన త‌రువాత మందుల వాడ‌కంపై ఆపోహలు.?

0
106

(part-4)
నెల్లూరుః షుగ‌ర్ వ‌చ్చిన త‌రువాత మందుల వాడ‌కంపై ఉన్న అపోహ‌లు,మందుల వాడ‌కంపై తీసుకొవాల్సిన‌ జాగ్ర‌త్త‌ల‌పై ఎండ్రోకెనాల‌జీస్ట్(థైయిరాడ్‌) అండ్ డ‌యాబెటాల‌జీస్ట్‌ సుప‌ర్ స్పెష‌లిస్ట్ డాక్ట‌రు.ఎం.వి.రామోహ‌న్ సూచించిన‌ ప‌రిష్కార మార్గ‌లు. షుగ‌ర్‌ను అదుపులో వుంచుకునేందుకు టాబెలెట్స్ లేదా ఇన్సూలిన్ వాడుతు షుగ‌ర్‌ను అదుపులో వుంచుకునేందుకు ఎలాంటి నియామ‌లు పాటించాలి లాంటి చిన్న చిన్నజాగ్ర‌త్త‌లు,ఆహార నియంత్ర‌ణ అన్నఆంశ‌లపై బాధితుల‌కు వుప‌యోగ ప‌డ‌తాయి అన్న ఉద్దేశ్యంతో news19tv.com చేస్తున్న చిరుప్ర‌య‌త్నం..ప్ర‌తి ఆదివారం,బుధ‌వారం డాక్ట‌ర్ స‌ల‌హాలు,సూచ‌నులు తెలియ‌చేస్తారు..ఇది ప్ర‌శ్న‌-జవాబు కార్య‌క్ర‌మం..ఇంకా ఏమైన సందేహాలు ఉన్న‌ట్ల‌యితే Dr.M.V.Rama Mohan (Consultant Endocrinologist & Diabetologist) 8106337020.సంప్ర‌దించ‌వ‌చ్చు…

LEAVE A REPLY