న‌వంబ‌రు 14న ప్ర‌పంచ మధుమేహ దినోత్స‌వం-ఉచితంగా చికిత్స‌-డా.ఎం.వి.రామోహ‌న్‌

నెల్లూరుః న‌వంబ‌రు 14న ప్ర‌పంచ మధుమేహ దినోత్స‌వం సంద‌ర్బంలో ఫైమ్ మెడిక‌ల్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో సీటీలో ఐ.ఎం.ఐ మెడిక‌ల్ హాల్‌లో సాయంత్రం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు టైప్ డయాబెటిక్‌పై గ్లూకోమీట‌ర్స్‌,ఇన్సూలిన్‌,పుస్త‌కాలు ఇవ్వ‌డంతో పాటు ఆవ‌గాహ‌న క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని ఎండ్రోకెనాజిస్ట్ డాక్ట‌రు రామోహ‌న్‌రావు సోమ‌వారం తెలిపారు.పోగ‌తోట‌లోని డయాబెటిక్ సెంట‌ర్‌లో ఎప్పుడైన ఉచితంగా చికిత్స అంద‌చేయ‌డం జ‌రుగుతుంన్నారు.