నెల్లూరుః కాలంతో పోటీ పరుగులు పెడుతున్న సమాజంలో,ముఖ్యంగా మహిళలు,పిల్లలు వారి ప్రమేయం లేకుండానే ఆహారపు ఆలవాట్లును మార్చేచేసుకుంటున్నారని,పర్యావసనం,ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని Endocrinologist & Diabetologist అయిన డాక్టరు ఎం.వి రామోహన్ అన్నారు.శుక్రవారం మే 25న ప్రపంచ థైయిరాడ్ దినోత్సవం సందర్బంగ అయన మాట్లాడుతూ శరీరక శ్రమ,వ్యాయమాలు చేయడం తగ్గిపొవడంతో,గతంలో లేని థైరాయిడ్ లాంటి కొత్త సమస్యలు వస్తున్నాయన్నారు.అయితే ఆరోగ్యపరమైన సమస్యులు, వచ్చినప్పుడు,వాటి గురించి పూర్తి ఆవగాహన కలిగిన,సరైన డాక్టర్ పరివేక్ష్యణలో,చికిత్స తీసుకుంటే,సమస్యలను ఆదుపులో వుంచుకొవచ్చన్న అభిప్రాయపడ్డారు.