డైట్ పేరుతో ఆనారోగ్యం పాలు కావ‌ద్దు

0
174

నెల్లూరుః కొత్త వింత పాత ఒక రోత అన్న సామెత‌ను గుర్తుకు తెస్తున్న చంద‌నా,రోజుల వ్య‌వ‌ధిలో షుగ‌ర్‌ను,బ‌రువును తగ్గిస్తామంటు స‌మాజంలో పుట్టుకొస్తున్న వారి మాట‌లు న‌మ్మి ఆనారోగ్యం పాలు కావ‌ద్ద‌ని ఎండోక్రైనాలాజిస్ట్ డాక్ట‌రు రామోహ‌న్ కోరారు.కిటో డైట్‌,ఆయిల్‌పులింగ్‌, వాట‌ర్‌థెర‌పి,విజిటేబుల్ ట్రీట్‌మెంట్ లాంటి ప‌ద్ద‌తులు ఆచ‌రించ‌డం వ‌ల్ల మేలు కంటే కీడు ఎక్క‌వ జ‌రుగుతుంద‌న్నారు.షుగ‌ర్‌,బ‌రువు త‌గ్గేందుకు డాక్ట‌ర్లు సూచించిన విధాన‌నే పాటించాల‌న్నారు.ఈ శీర్ష‌క ప్ర‌శ్నాలు-జవాబులు కాబ‌ట్టి ఏవైన అనుమానులు వున్న‌ట్ల‌యితే,డాక్ట‌ర్‌ Dr.M.V.Rama Mohan (Consultant Endocrinologist & Diabetologist) 8106337020.సంప్ర‌దించ‌వ‌చ్చు.

LEAVE A REPLY