చిన్న పిల్ల‌లో ఉబ‌కాయం-అందుకు కార‌ణాలు

0
211

(part-1)
నెల్లూరుః నేటి అధునికి స‌మాజంలో ఎటు చూసిన పోటీ ప‌డి ప‌రుగు పెట్టాల్సిందే.లేదంటే వెనుక‌ప‌డిపొతాం.దింతో త‌ల్లి,తండ్రులు త‌మ బిడ్డ‌ల భ‌విష్య‌త్ కోసం వారి సంతోషల‌ని వ‌దులు కొని మ‌రి కార్పొరేట్ స్కూల్స్‌లో చ‌దివిస్తున్నారు.కార్పొరేట్ స్కూల్స్ చ‌దువులు బ‌య‌ట‌క బాగా క‌న్పించిన‌,పిల్ల‌ల మీద వీప‌రిత‌మైన మాన‌సిక ఒత్తిడి చిన్ననాటి నుండి ప్రారంభంమౌతుంది.శరీర‌క వ్యాయ‌మం లేక పిల్ల‌లో ఉబ‌కాయం మొద‌లౌవుతుంది.ఉబ‌కాయం ఎండ్రోకైనాల‌జిస్ట్ డాక్ట‌రు .ఎం.వి.రామోహ‌న్ ఇస్తున్న స‌ల‌హాలు పాటించేందుకు తల్లి,తండ్ర‌లు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.ఈ కార్య‌క్ర‌మం ప్ర‌శ్న‌లు-జవాబులు క‌నుక మీకు ఇంకా ఏమైన సందేహాలు ఉన్న‌ట్ల‌యితే
Dr.M.V.Rama Mohan (Consultant Endocrinologist & Diabetologist) 8106337020.సంప్ర‌దించ‌వ‌చ్చు…

LEAVE A REPLY