యువ‌తులు హ‌ర్మోన్ స‌మ‌స్య‌లు-ఉబ‌కాయం

0
60

నెల్లూరుః 20 సంవ‌త్స‌రాల క్రింద‌ట స్కూల్ చ‌దువులు వేరు నేటి చ‌దువులు వేరు. పోటీ ప‌రీక్ష‌ల్లో నెగ్గ‌లంటే నిద్ర లేచినప్ప‌టి నుండి ప‌రుగులు తీయ్యలిందే.దింతో అబ్బాయిలు,అమ్మాయిలు ప‌లు శ‌రీర‌క స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్స్‌లో చ‌దివే ఆమ్మాయిల్లో హ‌ర్మోన్ స‌మ‌స్య‌లు అధికంమౌవుతున్నాయి.ఇందుకు ప్ర‌ధాన కార‌ణం,మాన‌సిక ఒత్తిడి,శ‌రీర‌కంగా వ్యాయ‌మం లేక‌పోవ‌డమ‌నే చెప్పచు.చ‌దువుతో పాటు క్రీడ‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటు చ‌దువుల్లో ముందుకు వెళ్ల‌లంటే,కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోక త‌ప్ప‌దు.ఇందుకు డాక్ట‌రు.ఎం.వి.రామోహ‌న్ తెలుపుతున్న నివార‌ణోపాయలు.ఈ శీర్ష‌క ప్ర‌శ్నాలు-జవాబులు కాబ‌ట్టి ఏవైన అనుమానులు వున్న‌ట్ల‌యితే,డాక్ట‌ర్‌ Dr.M.V.Rama Mohan (Consultant Endocrinologist & Diabetologist) 8106337020.సంప్ర‌దించ‌వ‌చ్చు.

LEAVE A REPLY