డైట్ విద్యార్దుల ప‌రీక్ష‌లు

0
206

నెల్లూరుః డైర‌క్ట‌ర్‌,ప్ర‌భుత్వ ప‌రీక్ష‌లు,ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉత్తర్వుల ప్ర‌కారం డిప్లామో ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్ (D. El,Ed), 2015-17 బ్యాచ్ రెగ్యుల‌ర్ విద్యార్దుల‌కు,సప్ల‌మెంట‌రీ విద్యార్లుల‌కు Second Year Theory ప‌రీక్ష‌లు తేది.15-12-2017 నుండి 21-12-2017 వ‌ర‌కు ప్ర‌తి రోజు ఉద‌యం 10 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని డైట్ కాలేజ్ ప్రిన్సిపాల్ వెంట‌క‌టేశ్వ‌ర్లు బుధ‌వారం తెలిపారు.

LEAVE A REPLY