మ‌హిళ‌లు మెనోపాజ్‌-కాల్షియం స‌మ‌స్య‌లు

0
173

నెల్లూరుః నేటి మ‌హిళ‌లు ప‌లు శ‌రీర‌క స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మ‌హిళ‌ల్లో
మెనోపాజ్-కాల్షియం స‌మ‌స్య‌లు అధికంమౌవుతున్నాయి.ఇందుకు ప్ర‌ధాన కార‌ణం,మాన‌సిక ఒత్తిడి,శ‌రీర‌కంగా శ్ర‌మ‌ లేక‌పోవ‌డమ‌ని చెప్పచు.ఇంటి ప‌నులు,ఆఫీసు ప‌నుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటు ఆరోగ్యంను కాపాడుకోవ‌లంటే మ‌హిళ‌లు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోక త‌ప్ప‌దు.ఇందుకు డాక్ట‌రు.ఎం.వి.రామోహ‌న్ తెలుపుతున్న నివార‌ణోపాయలు.ఈ శీర్ష‌క ప్ర‌శ్నాలు-జవాబులు కాబ‌ట్టి ఏవైన అనుమానులు వున్న‌ట్ల‌యితే,డాక్ట‌ర్‌ Dr.M.V.Rama Mohan (Consultant Endocrinologist & Diabetologist) 8106337020.సంప్ర‌దించ‌వ‌చ్చు.

LEAVE A REPLY