పెన్నా బ్యారేజ్ కం బ్రిడ్జికి ఆమ‌రజివి జ‌క్కా.వెంక‌య్య పేరు పెట్టాలి

0
84

నెల్లూరుః పెన్న న‌దిపై నిర్మిస్తున్న బ్యారేజ్ కం బ్రిడ్జికి ఆమ‌రజివి జ‌క్కా.వెంక‌య్య పేరు పెట్టాల‌ని జిల్లా రైతు సంఘం క‌మిటి రాష్ట్ర ప్రభుత్వ‌ని కోరుతు తీర్మినిచండం జ‌రిగింద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతు సంఘం జిల్లా కార్య‌ద‌ర్శి పి.శ్రీరాములు తెలిపారు.శుక్రవారం స్దానిక టౌన్‌హాల్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతు సంఘం జిల్లా నూత‌న అధ్య‌క్ష‌డుగా మాలె.వెంగ‌య్యను ఎన్నుకోవ‌డం జ‌రిగింద‌న్నారు.వెంగ‌య్య జిల్లా స‌హ‌య‌కారయ‌ద‌ర్శిగా ప‌నిచేశార‌న్నారు.గ‌త 5 సంవ‌త్స‌రాలుగా జిల్లా అధ్య‌క్ష‌డుగా ప‌నిచేస్తున్న జొన్న‌ల‌గ‌డ్డ‌.వెంక‌మ‌రాజు వ్య‌వసాయ కార్మిక సంఘం కార్య‌ద‌ర్శిగా ఎన్నిక కావ‌డం జ‌రిగిందన్నారు.ఈ స‌మావేశంలోరైతు సంఘం రాష్ట్ర క‌మిటి ఉపాధ్య‌క్ష‌డు,జిల్లా కార్య‌ద‌ర్శి.పి.శ్రీరాములు, కౌలురైతుసంఘ నాయ‌కులు.చంద్ర‌మౌళి,గోపాల్‌,వెంక‌ట‌కృష్ణ‌య్య‌,శ్రీనివాసులు, ర‌మేష్‌,మాల్యాద్రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY