1 kg బంగారం,1.5 kg వెండి సామాను,,ఇప్ప‌టి వ‌ర‌కు రూ.కోటి లెక్క‌?

సోష‌ల్ వెల్పేర్ DD.నెల్లూరుః సంఘిక సాక్షేమశాఖ,,ఈ శాఖ పేద‌ల‌కు,అట్ట‌డుగు వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను విద్యా,ఆర్దికంగా వారిని స‌మాజంలో పైకి తీసుకుని వ‌చ్చేందుకు ప్ర‌భుత్వం వెచ్చిస్తున్న నిధులు,సంబంధిత సంక్షేమ‌శాఖ ఉన్న‌త‌ధికారుల సంక్షేమానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌నేందుకు ఇప్పటికి ఎన్నో అవినితి ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి.ఈనేప‌ధ్యంలో తాజాగా నెల్లూరు సంఘిక‌సాంక్షేమశాఖ డిప్యూటివ్ డైరెక్ట‌ర్‌(DD)గా పనిచేసిన దాస‌రి.మధుసూద‌న్‌రావు ఇంటిపై ACB అధికారులు శ‌నివారం నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో అయ‌న ఇంట్లో నిర్వ‌హించిన దాడుల్లో బంగారం,వెండి,న‌గ‌దు,, ప్ర‌స్తుతనికి ఎంత బ‌య‌ట ప‌డిందో చూడడం..

LEAVE A REPLY