ప‌ట్టణ ప్ర‌జ‌ల‌కు ముఖ్య గ‌మ‌నిక మేయ‌ర్ అజీజ్.?

0
93

నెల్లూరుః ప‌ట్టణ ప్ర‌జ‌ల‌కు ముఖ్య గ‌మ‌నిక మేయ‌ర్ అజీజ్ అస‌రం అయిన‌ప్పుడు వివిధ రకాల డ్యాన్స్‌లు వేయ‌గ‌ల‌ర‌ని నిరూపించాడు.కాబ‌ట్టి ప్ర‌జ‌లు ఈ విష‌యంను గుర్తుంచుకొవాల్సింది కోర‌డ‌మైంది.వేదిక‌… శుక్ర‌వారం మున్సిపల్ పాఠ‌శాలల క్రీడోత్సవాల సంద‌ర్బంగా వి.ఆర్‌.సి సెంట‌ర్‌లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం నృత్య కళాకారుల బృందంతో కలిసి మేయరు చేసిన‌ నృత్యాలు……?

LEAVE A REPLY